పవర్ స్టార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో ఒక షిప్పు పరిశీలనకు వెళ్లి అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని తెలిసి వెంటనే దాన్ని ‘సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. సినీ పక్కీలో ఉన్న ఆ సీన్ చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన నాయకుడు డ్యూటీ చేస్తే ఇలానే ఉంటుంది