వెండితెరపై మరో నట వారసుడి ప్రయాణం మొదలైంది. తపూ విరాట్ రాజ్. అలనాటి హీరో హరనాథ్ సోదరుని మనవడే ఈ విరాట్ రాజ్. తను హీరోగా రూపొందుతున్న’సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్న�
మరో ప్రతిభావంతుడైన యువకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నటుడు వెంకట సుబ్బరాజు మనవడు విరాట్ రాజ్ హీరోగా టాలీవుడ్ లోకి డ్రాను ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. “కోడె నాగు”, “భక్త తుకారాం” మరియు “రిక్షా రాజి” వంటి విజయాలలో వెంకట సుబ్బరాజు కీలక పాత్రలు పోషి�