మన దేశంలో అధికంగా పండించే పంటలలో ఉల్లి సాగు కూడా ఒకటి.. మార్కెట్ లో ఒకసారి ఉన్న ధరలు మరోసారి ఉండవు.. పెరుగుతుందేమో అని రైతులు ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తున్నారు.. నారు మొక్కలు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి. బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడ�