సాధారణంగా లివర్ (కాలేయం) పాడైందంటే అందరూ ‘అతను బాగా మద్యం తాగుతాడేమో’ అని అనుకుంటారు. కానీ, తాజా పరిశోధనలు మరో భయంకరమైన నిజాన్ని చెబుతున్నాయి. లివర్ పాడవడానికి కేవలం మద్యం మాత్రమే కాదు, మనం రోజువారీ వంటల్లో వాడే కొన్ని నూనెలు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ దీనిపై స్పందిస్తూ.. మన ఇంట్లో వాడే ‘సీడ్ ఆయిల్స్’ (విత్తనాల నుంచి తీసే నూనెలు) మద్యం కంటే ప్రమాదకరమని తేల్చి…