Ganja Smuggling: పలు ప్రాంతాల్లో నాలుగైదు భవంతులు.. లక్షల్లో వడ్డీల వ్యాపారం.. అయినా సంపాదన మీద మక్కువ తీరక గంజాయి వ్యాపారం మొదలెట్టిన వ్యక్తిని సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బందికి గంజాయితో పట్టుబడిన ఘటన వైఎంసిఏ ఎక్స్ రోడ్ నారాయణగూడలో వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుంచి గంజాయిని తెప్పిస్తూ గుట్టు చప్పుడు కాకుండా అవసరమున్న వ్యక్తులకు తన బైకుపై తీసుకువెళ్లి ఇస్తూ లాభాలు గడిస్తున్న మల్లాపూర్ కు చెందిన చెన్న రమేష్ గౌడ్(27) అనే వ్యక్తిని డిటిఎఫ్…