ప్రస్తుతం సమాజంలో ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టంలేదనో.. సమాజం ఏమైనా అనుకుంటున్నదనో భయపడడం లేదు. ముఖ్యంగా గే మ్యారేజ్ లు ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ఇద్దరు పురుషులు లేక ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడు చట్టబడం కూడా కావడంతో ఎవరికి భయపడడం లేదు.. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవర్ట్ తాను సహ నటి డైలాన్ మేయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా తామిద్దరికి ఎంగేజ్…