Tractor: మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పుడిప్పుడే సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఆధునిక వ్యవసాయం వైపు మన రైతులు అడుగులు వేస్తున్నారు. దీంతో వ్యవసాయంలో ఇటీవల కాలంలో యంత్రపరికరాల వాడకం పెరిగింది. సన్నకారు రైతులు చాలా మంది ట్రాక్టర్లతో వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.