త్రివిక్రమ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మాటల రచయిత గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు త్రివిక్రమ్. తన డైలాగ్స్ తెలుగులో పిచ్చ పాపులర్ అయ్యాయి. తన మాటలతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తారు త్రివిక్రమ్.దర్శకుడు కాకముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఆయన తెరకెక్కించిన ఖలేజా మరియు అజ్ఞాతవాసి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.…
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం…