Mahindra Scorpio N Facelift: మహీంద్రా ఇటీవలే XUV 7XOను విడుదల చేసింది. ఇప్పుడు తన అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీలలో ఒకటైన స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌పై దృష్టి పెట్టింది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో కేమోఫ్లాజ్‌తో ఉన్న స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ కనిపించింది.