School Girls: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని నైన్‌పూర్‌లో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు విద్యార్థినులు నేరుగా మద్యం దుకాణానికి వచ్చి, మద్యం కొనగోలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైన్ షాప్ ముందు ఉన్న సీసీ టీవీలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో వచ్చి మందు కొంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
Prostitution racket: స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు.
మణిపూర్ లో జరిగిన ఘటన చూస్తే అవాక్కవాల్సిందే. తరగతులకు బంక్ కొట్టిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఏం కథ చెప్పారో విన్నారంటే ఆశ్చర్యపోతారు. టీచర్లు వారిని తిడుతారన్న భయంతో ఓ కథను సృష్టించారు.
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు.
విద్యాబుద్దులు చెప్పించే మాస్టారే తప్పటడుగు వేస్తే.. విద్యార్థులకు మంచి చదువు చెప్పి మంచి నడవడికను నేప్పించే ఉపాధ్యాయుడే కామవాంఛకు లోనైతే.. విద్యార్థులకు కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఆ గురువే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ మైనర్ బాలికలను వేధించడం మొదలు పెట్టాడు. చిన్న పిల్లలకు తండ్రిగా తోడై వుండి.. విద్యాభ్యాసం నేప్పించాల్సింది పోయి. అభం శుభం తెలియని ఆ మైనర్ బాలికపై కన్నువేశాడు ఆ.. కామాంధుడు. కొద్దిరోజులు నరక యాతన అనుభవించిన ఆ చిన్నారులు…