Schocking Remuneration For Prabhas’ Heroine Imanvi: ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తానీ మూలాలున్న…