తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సింగరేణిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 272 పోస్టులను భర్తీ చేయనున్నారు.. సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్‌మెంట్…