హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ‘సవ్యసాచి’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, తర్వాత ‘మిస్టర్ మజ్ను’ మరియు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె రెండు బడా ప్రాజెక్టులలో భాగమైంది. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది. Also Read:Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”! అలాగే, ప్రభాస్ సరసన ‘రాజసభ’ సినిమాలో కూడా నటిస్తోంది. ‘హరిహర వీరమల్లు’…