Savukku Shankar Was Arrested Vehicle Carrying Him Met With An Accident Near Tirupur: ప్రముఖ తమిళ యూట్యూబర్ సవుక్కు శంకర్‌ను తేనిలో అరెస్టు చేశారు. కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి కోయంబత్తూరుకు తరలించారు. శంకర్‌ను కోయంబత్తూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు (మే 4) ఉదయం తేనిలో అరెస్టు చేశారు. తేని నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తుండగా తిరుపూర్ జిల్లా తారాపురం ఐటీఐ కార్నర్ వద్ద కారు పోలీసు వాహనాన్ని…