ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో ముందుండే కంపెనీ, తాజాగా అన్-నౌన్ ఫోన్ నంబర్స్ ను సేవ్ చేయకుండానే.. ఆ నెంబర్ తో డైరెక్ట్ గా చాట్ చేసే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్,