Saurabh Netravalkar Said Virat Kohli wicket is very special for me: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం ఓ ఎమోషనల్ మూమెంట్ అని అమెరికా లెఫ్టార్మ్ సీమర్ సౌరభ్ నేత్రావల్కర్ వెల్లడించాడు. విరాట్‌తో తనకు అంతగా పరిచయం లేదని.. వికెట్ తీసిన అనంతరం అభినందించాడని తెలిపాడు. 32 ఏళ్ల నేత్రావల్కర్ 2010లో భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి.. ఒరాకిల్‌లో…