Home
Saurabh Chandrakar
Saurabh Chandrakar News
-
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ ‘కింగ్పిన్’ అరెస్ట్.. మస్కట్ నుంచి రప్పించి కటకటాల్లోకి నెట్టిన ఈడీ
Mahadev Betting App: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'మహాదేవ్ ఆన్లైన్ బుక్' అక్రమ బెట్టింగ్ సిండికేట్ సహ-యజమాని, ప్రధాన సూత్రధారి సౌరభ్ చంద్రకర్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వలలో చిక్కాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 కింద ఈ నెల 13న అతడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాయ్పూర్లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో అరెస్ట్ చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 19వ తేదీ… -
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
Mahadev Betting App : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్’ కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. వేల కోట్ల హవాలా నెట్వర్క్ను నడిపిస్తూ దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న యాప్ సహ-వ్యవస్థాపకుడు రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భారత భద్రతా వర్గాలకు సమాచారం అందింది. మరో కీలక సూత్రధారి సౌరభ్ చంద్రకర్ను ఒమన్ నుంచి రప్పించే ప్రక్రియ సాగుతుండగానే, రవి ఉప్పల్ చిక్కడం కేసు విచారణలో కీలక మైలురాయిగా… -
Mahadev Betting App: జ్యూస్ అమ్ముకునే స్థాయి నుంచి రూ.6000 కోట్ల నేరసామ్రాజ్యం..
Mahadev Betting App: ‘‘మహాదేశ్ బెట్టింగ్ యాప్’’ దేశవ్యాప్తంగా గతేడాది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ని దుబాయ్ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్, మోసం కేసుల్లో ఇంటర్పోల్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ బెట్టింగ్ యాప్లో మరో ప్రమోటర్ గా ఉన్న రవి ఉప్పల్ని గతఏడాది చివర్లో దుబాయ్లో అదుపులోకి తీసుకుని ‘‘హౌజ్ అరెస్ట్’’ చేశారు. చంద్రశేఖర్, రవి ఉప్పల్… -
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ.580కోట్లను స్తంభింపజేసిన ఈడీ
Mahadev Betting App: ఛత్తీస్గఢ్ మహాదేవ్ సత్తా యాప్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్కతాలో దాడులు నిర్వహించిన ఈడీ మరోసారి రూ.580 కోట్లను స్తంభింపజేసింది. -
Mahadev Betting App: 200 కోట్ల పెళ్లి, 35 కోట్ల పార్టీ..ఈడీ విచారణలో సెలబ్రిటీలను అడిగే ప్రశ్నలివే..
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. -
Mahadev App: జ్యూస్ అమ్మే వ్యక్తి 30 వేల కోట్ల వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..? కథేంటి
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్ఫారమ్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు.
తాజావార్తలు
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!