Home
Saudi Arabia News
Saudi Arabia News News
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
Saudi Arabia flight update: సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1, టెర్మినల్-2 నుంచి ఆదివారం (అక్టోబర్ 25) నుంచి విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల కోసం ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేశారు. విమానాశ్రయ… -
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
Mecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ ఇప్పుడు సైనికపరంగా అమలులోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో సోమవారం Strategic Political and Defence Committee (SPDC) అత్యవసర… -
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
Pakistan: సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో భయపడుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీలపై దాడులు చేయాలని పలు దేశాలను సౌదీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, సౌదీ-పాక్-టర్కీల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ రక్షణకు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ, ప్రకటనలతో పాకిస్తాన్ సౌదీకి హామీ ఇస్తోంది. ఇస్లామిక్ పవిత్ర ప్రాంతాలైన మక్కా, మదీనా అలాగే సౌదీ అరేబియా భద్రత కోసం ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’ అని పాకిస్తాన్… -
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
Saudi Arabia: సౌదీ అరేబియాతో ఘోర ప్రమాదం జరిగింది. గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం ఆయిల్ దిగ్గజం అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది సౌదీ జాతీయులు మరణించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు నిర్ధారించడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అరామ్కో వెల్లడించింది. గల్ఫ్ లోని రాస్ తానూరా టెర్మినల్‌లో శుక్రవారం అరామ్కో ముడి చమురు లోడింగ్‌ను పున:ప్రారంభించిన రెండు రోజుల…
తాజావార్తలు
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
-
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!