Surya Kiran: టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి చెందిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక కంటికి పచ్చ కామెర్లు కావడంతో పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్యకిరణ్ చాలా మంచి చిత్రాల్లో నటించడమే కాదు..