Band Melam : కోర్టు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఫోక్సో కేసు చుట్టూ తిరిగిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట మరో కొత్త సినిమాను ప్రకటించింది. బ్యాండ్ మేళం అనే సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. సతీశ్ జవ్వాజి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.…