Uppu Kappurambu : కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సినిమాకు బజ్ పెరుగుతోంది. ఇందులో కాటికాపరిగా సుహాస్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో…
అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండో తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్‌పై రాధిక లావూ నిర్మాణ బాధ్యతలు నిర్వహించగా, అని ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి కలం నుంచి జాలువారిన ఈ కథలో సుహాస్, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మెరవనుండగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి…