శుక్రవారం అంటే సినీ అభిమానులకి పండగరోజే. కొత్త సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లడం చాలా మంది ఆడియన్స్ షెడ్యూల్ లో భాగం అయిపోయి ఉంటుంది. అయితే కొత్త పండగ రోజు పాత బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీక్ టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెద్ద సినిమాలు లేవు, బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేవు, థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించే హీరోలు లేరు. దీంతో ఈ శుక్రవారం చప్పగా…