Premium Android Phones To Soon Get Satellite Connectivity: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేవలం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. 4జీ, 5జీ టెక్నాలజీ రావడంతో అన్ని సేవలను మొబైల్ ఫోన్ల నుంచే పొందుతున్నాం. ఇప్పటి వరకు మొబైల్స్ సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పనిచేశాయి. ఇకపై వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇక నేరుగా శాటిలైట్లతో అనుసంధానం కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు…