శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత్ లో అపరిమిత డేటా ప్లాన్‌లను అందించాలని యోచిస్తోంది. సీఎన్ బీసీ ఆవాజ్ నివేదికల ప్రకారం, కంపెనీ ప్లాన్ నెలకు రూ. 3000 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ రిసీవర్ కోసం కంపెనీ రూ. 33,000 వన్‌టైమ్ ఫీజును కూడా వసూలు చేస్తుందని నివేదిక పేర్కొంది. టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందిన కొన్ని రోజుల తర్వాత స్టార్‌లింక్…