ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే…