Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై…