టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ యొక్క జాయింట్ వెంచర్ సంయుక్తంగా నిలుస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై…