సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ నమోదవుతాయని ‘సర్కారు వారి పాట’ మరోసారి నిరూపించింది. సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్న ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తిరిగి సాధారణ ధరలకే అందుబాటులోకి రావడంతో.. రెండో వారాంతంలోనూ ఇది అదిరిపోయే వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డుల్ని పటాపంచలు చేసిన ఈ చిత్రం.. సెకండ్…