ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయం అయ్యాడు.. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ…