Saripodhaa Sanivaaram Lengthy Shooting Schedule Begins In HydNerabad: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గత నెలలో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి…