ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎలక్షన్స్ కారణంగా దేవర వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టేనని అంటున్నారు. అందుకే… ఆ రోజు విజయ్ దేవర కొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ అవుతోందని చెబుతున్నారు. అయితే… దేవర రూట్‌లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా…