Kevin Pietersen Trolls Prithvi Shaw over Fitness Issues: ఫిట్‌నెస్, పేలవ ఫామ్ కారణంగా యువ బ్యాటర్ పృథ్వీ షా భారత జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలమే అయింది. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆట తీరుతో ఔరా అనిపించిన అతడు క్రమంగా ముంబై జట్టులో కూడా చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదంటే పృథ్వీ షా పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ కోల్పోయి…