వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం “సారంగపాణి జాతకం”, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన హాస్యప్రధాన చిత్రం. “జెంటిల్‌మన్”, “సమ్మోహనం” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఇంద్రగంటి మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా, ఏప్రిల్ 25, 2025న ప