Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్ విషాద గాథ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన పాపానికి గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం అతడిని నిర్భందించింది.
Sarabjit Singh: భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్‌ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
సరబ్ జీత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ మరణించారు. పంజాబ్ లోని భిఖివింద్ లో ఆమె అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. తన సోదరుడు సరబ్ జీత్ సింగ్ ను పాకిస్తాన్ చెర నుంచి విడిపించేందుకు సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడింది. అయినా పాకిస్తాన్ ప్రభుత్వం సరబ్ జిత్ సింగ్ ను వదిలిపెట్టలేదు. చివరకు అక్కడే మరణించారు. ఈమె కథ ఆధారంగా ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్ లో ‘సరబ్ జిత్’ సినిమాను రూపొందించారు. తన…