Sara Tendulkar Spotted With Shubhman Gill Sister: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ డేటింగ్ వార్తలను అటు గిల్ కానీ.. ఇటు సారా కానీ ఖండించలేదు. అలా అని ధృవీకరించ లేదు కూడా. గిల్-సారా ఎప్పటికప్పుడు బయట కనిపిస్తూనే ఉన్నారు. డేటింగ్ ఊహాగానాల మధ్య తాజాగా శుభ్‌మాన్ సోదరి షహనీల్ గిల్‌తో సారా కనిపించింది.…