బాలీవుడ్ నటి సారా అర్జున్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సినిమా ప్రభావంతో సారా మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. బుధవారం ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన వీక్లీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా.. ఈ…