Sapthami Gowda: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది.
కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి, అక్కడ హిట్ అయ్యి తర్వాత వైల్డ్ ఫైర్ లా పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి కొన్ని రోజుల పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల బాక్సాఫీస్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సప్తమీ గౌడ. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా…
'ది కశ్మీర్ ఫైల్స్' ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది వాక్సిన్ వార్'లో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొంటున్నారు.