Rakshit Shetty Sapta Sagaradaache Yello Vs vijay devarakonda Kushi: విజయ్ దేవరకొండ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల అయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ట్రైలర్ను ఈరోజు హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసింది. కేవలం తెలుగు మీడియాను మాత్ర�