కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఆడియన్స్ పరిచయం అయిన యంగ్ హీరో ‘రక్షిత్ శెట్టి’. అతడే శ్రీమన్నారాయణ, చార్లీ సినిమాలతో రక్షిత్ శెట్టి తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. చార్లీ సినిమాతో అయితే ఏకంగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు రక్షిత్ శెట్టి. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటించిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’. రుక్మిణీ వసంత్ హీరోయిన్…