కొత్త కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకీ తీపి కబురు అందించింది. 2026 నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, తన పాపులర్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు , బెనిఫిట్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ వంటి మోడళ్లపై ఈ తగ్గింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆఫర్ల వివరాలు: మారుతీ సుజుకీ తన అరేనా (Arena) , నెక్సా (Nexa) రెండు విభాగాల కార్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్…