Deputy CM Pawan: కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.