అదేంటి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒక జర్నలిస్టుని కొట్టడం ఏమిటి? అని మీకు అనుమానం కలగవచ్చు. అయితే ఆమె సీరియస్ గా కొట్టలేదు సరదాగా కొట్టారు. అసలు విషయం ఏమిటంటే ఆమె వెంకటేష్ సరసన హీరోయిన్గా సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన గడుసు పెళ్ళాం పాత్రలో ఆమె కనిపించింది. ఎంత సేపు వెంకటేష్ ని కొడుతున్నట్లుగా ప్రమోషన్ కంటెంట్ లో కనిపించడంతో ఒక జర్నలిస్టు ఆమెను ఇదే విషయం ప్రస్తావించారు.…