Boss Office Rampage: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సునామీని కొనసాగిస్తున్నారు. ఆయన లేటెస్ట్ సెన్సేషన్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ఏమాత్రం ఆపడం లేదు. విడుదలైన మూడో వారంలో కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ BookMyShow (BMS) లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. “మన శంకర వరప్రసాద్ గారు”…