టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిజానికి టాలీవుడ్ లో పార్టీలు ఇచ్చుకోవడం కొత్త కాదు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాతలు నటీనటులకు, దర్శకుడికి ఇతర టెక్నీషియన్లకి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి హీరోలు దర్శకుడు సహా నిర్మాత ఇతర టీం మెంబెర్స్ కి ఇస్తూ ఉంటారు. అడపాదడబా హీరోయిన్లు కూడా పార్టీలు ఇస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక కొత్త సంస్కృతికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తెరలేపారు. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా…