విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించగా తరువాత కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 77 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇక మూడవ…