Telugu Film Chamber of Commerce on Sankranthi Release Movies: రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేశాయి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల థియేటర్ల వివాదాల పైన తెలుగు చిత్రాలకి సంబంధించి తమ మూడు సంస్థలు 15 రోజుల క్రితం…