సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన సినిమాల తాలూకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు ఏడాది ముందు నుంచే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఎంత తక్కువలో లెక్క వేసుకున్నా రెండు మూడు నెలల ముందే…