Harshavardhan Rane: టాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే గురించి అందరికి తెల్సిందే. రాజమండ్రి నుంచి వచ్చి.. చిన్నచిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. తకిటతకిట, అవును, ఫిదా, గీతాంజలి సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు అయిన హర్షవర్ధన్.. బాలీవుడ్ లో సనమ్ తేరి కసమ్ తో మంచి గుర్తింపును అందుకున్నాడు.