జమ్మూ కిష్త్వార్‌లోని సంగ్రాంభట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 16రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను హత్య చేశాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు మృతురాలి కుటుంబ సభ్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కిష్త్వార్ జిల్లాలోని సంగ్రాంభట గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 16 రోజులకే ఒక యువకుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. సోమవారం అర్థరాత్రి…