Sangeeth Prathap Injured in accident: ‘బ్రోమాన్స్’ సినిమా షూటింగ్‌లో భాగంగా గత శనివారం ఉదయం కొచ్చి ఎంజీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నటులు రోమాంచం ఫేమ్ అర్జున్ అశోకన్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ గాయపడ్డారు. సినిమాలో ఛేజ్ సీన్ షూట్ చేస్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు మరో కారును ఢీకొని బోల్తా పడింది. వాహనంలో ఉన్న అర్జున్, సంగీత్‌లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సంగీత్ మెడకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స…